విటమిన్ డి తక్కువగా ఉంటే వచ్చే సమస్యలు… అస్సలు లైట్ తీసుకోవద్దు..

vitamin d deficiency symptoms treatment

విటమిన్ డి తక్కువగా ఉంటే వచ్చే సమస్యలు… అస్సలు లైట్ తీసుకోవద్దు..

సూర్యకాంతి ద్వారా మన శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఈ మధ్య కాలంలో విటమిన్ డి లోపం ఉండటం సర్వ సాధారణం. ఇది కాకుండా కొన్ని ఆహారాలు , సప్లిమెంట్లు కూడా మన శరీరానికి విటమిన్ డి అందించడం లో సహాయపడతాయి. విటమిన్ డి లో సహజంగా దొరికే ఆహర పదార్దములు ఏమిటో వాటిని ఎలా తీసుకోవాలో , ఏంచెయ్యాలో తెలుసుకుందాం.

విటమిన్ డి తక్కువ అయితే వచ్చే సమస్యలు

విటమిన్ డి లోపం వల్ల
👉 ఎముకల నొప్పి
👉కీళ్ల నొప్పి
👉కండరాల నొప్పి
👉ఎముక లేదా దంతాల అభివృద్ధి ఇలాంటి సమస్య లను కలిగిస్తుంది.
👉హైపర్ థైరాయిడిజం కూడా వస్తుంది.

విటమిన్ డి యొక్క సాధారణ లక్షణాలు

*ఎముక నొప్పి , కీళ్ల నొప్పులు
* అలసట
* కండరాల నొప్పి
* జుట్టు ఊడుట
* బ్యాక్టీరియల్ , వైరల్ ఇన్ఫెక్షన్స్
* మూడ్ వంటి మానసిక మార్పులు
* గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఇంకా చదవండి:  తరచూ ఒళ్ళు నొప్పులా ? కారణాలు ఇవే?ఇలా చెక్ పెట్టండి
ఇంకా చదవండి:  Using Phone Before Bed - నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?

ఏం తినాలి ? ఏం చెయ్యాలి ?

vitamin d rich foods

●మీ శరీరం లో విటమిన్ డి తక్కువ గ ఉంటే , విటమిన్ డి అధికం గా ఉండే కొన్ని డ్రై ఫ్రూప్ట్స్ తినవచ్చు.
●ఎండు ఖర్జురం లో ఉండే ముఖ్యమైన విటమిన్ లలో విటమిన్ డి ఒకటి. గుడ్డు లో పసుపు సొన , ఆర్గాన్ మీట్స్ , ఆయిల్స్ , పాలు , ఛీజ్ , పన్నీర్ , నెయ్యి , వెన్న ….మొదలైన వాటిలో విటమిన్ డి ఉంటుంది. ఆహరం లో వీటిని తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి.
●ప్రతి రోజు ఒక గుడ్డు పూర్తిగా తీసుకుంటే విటమిన్ డి లోపం రాదు. అలాగే ప్రతి రోజు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
●ముఖ్యం గ ఇంట్లోనే ఉండే వారికీ ఈ లోపం అధికం గ ఉండవచ్చు. అలాంటప్పుడు ఎండలో నడవడం , వ్యాయామం చేయడం , రన్నింగ్ లాంటివి చేస్తే విటమిన్ డి లోపాన్ని అధిగమించవచ్చు. పైగా ఎముకలు బలంగా తయారై ఉల్లాసంగా , ఉత్సహంగా ఉంటారు.

గమనిక: నిపుణులు మరియు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించండి. గమనించగలరు.

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *