AP AIIMS Notification 2024 – మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు, 70 పోస్ట్ లతో నోటిఫికెషన్ విడుదల
అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మంగళగిరి సీనియర్ రెసిడెంట్స్ మరియు సీనియర్ డెమోన్స్ట్రేటర్స్ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా దరఖాస్తులను విడుదల చేసింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మంగళగిరి లో ఉన్న అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 70సీనియర్ రెసిడెంట్స్ పోస్టులతో నోటిఫికెషన్స్ ను విడుదల చేసారు. దీనికి సంభవించిన వివరాలు గూర్చి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.
నోటిఫికెషన్స్ విడుదల చేసిన సంస్థ
అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఈఫ్ మెడికల్ సైన్సెస్ , మంగళగిరి.
AP AIIMS Vacancies – ఖాళీల వివరాలు
70ఖాళీలు
విభాగాలు
అనస్తీషియాలజి , అనాటమీ , ఫిజియాలజి , బయోకెమిస్ట్రీ , ఫార్మకాలజీ, పాథాలజీ , మైక్రోబయాలజీ , ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజి , పిడియాట్రిక్స్ , సైకాలజీ , జనరల్ సర్జరీ, ఆర్ధోపెడిక్స్ , ఆప్తాల్మాలజి , ఒబెస్త్రాస్ట్రిక్స్ అండ్ గైనకాలజి , రేడియో డయాగ్నోసిస్ తదితరులు.
భర్తీ చేస్తున్న పోస్ట్ లు: సీనియర్ రెసిడెంట్స్
AP AIIMS Salary : జీతము
మెడికల్ అభ్యర్థులకు జీతం 67,000
నాన్ మెడికల్ అభ్యర్థులకు జీతం 56,000
AIIMS Notification 2024 How to Apply ?
అప్లై విధానం – స్వయంగా ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
Eligibility – అర్హత
సంబంధిత విభాగంలో ఎం.డి/డి .న్ . బి / ఎం ఎస్సీ , పీజీ , ఎంస్ / ఎంసిహెచ్ / డి న్ బి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వయస్సు
గరిష్ట వయస్సు 45 ఇయర్స్ మించకూడదు.
●ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సి , ఎస్టి అభ్యర్థులకు 5సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు 10సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
రూ 1500 , ఎస్సి , ఎస్టీ అభ్యర్థులకు.
రూ 1000, దివ్యంగులకు ఫీజు లో మినహాయింపు ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక
అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్ , ఎయిమ్స్ మంగళగిరి , మంగళగిరి , గుంటూరు జిల్లా , ఆంధ్ర ప్రదేశ్.
ఇంటర్వ్యూ తేదీ
27/ 06/ 2024.
ఈ నోటిపికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Download Here
మరిని కొత్త జాబ్ నోటిఫికెషన్స్ కోరకు మా వెబ్సైట్ ను సందర్శించండి. All The Best.