వాట్స్అప్ లో డిలీట్ అయిన మెసేజ్ లు చూడాలనుకుంటున్నారా ? అయితే ఇలా చేయండి

How to See Deleted Whatsapp Messages

How to see deleted messages in whatsapp:  వాట్స్అప్ లో డిలీట్ అయిన మెసేజ్ లు చూడాలనుకుంటున్నారా ? సాధారణంగా కొంతమంది మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తూ ఉంటారు. ఆ మెసేజ్ ఏం పెట్టి డిలీట్ చేసారా అని మనం తెగ గాబరా పడిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని సెట్టింగ్స్ ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

డిలీట్ అయినా మెసేజ్ లను ఇలా చదవండి

ముందుగా ఫోన్ సెట్టింగ్స్ కి వెళ్ళండి .
👇
తర్వాత నోటిఫికెషన్స్ లపై నొక్కండి .
👇
దాని తర్వాత మరిన్ని సెట్టింగ్స్ లకు ( మోర్ సెట్టింగ్స్ ) కి వెళ్ళండి .
👇
ఆపై నోటిఫికెషన్స్ ల చరిత్రిక ( నోటిఫికెషన్స్ హిస్టరీ ) కు వెళ్ళండి.
👇
ఆపై స్క్రీన్ పై కనిపించే టోగుల్ ను ఆన్ చేయండి.

● ఈ ఫీచర్ ని ఆన్ చేసిన తర్వాత మళ్ళి నోటిఫికెషన్స్ ద్వారా నోటిఫికెషన్స్ ల హిస్టరీ కి వెళ్తారు. దీని ద్వారా మీరు 24గంటల్లో డిలీట్ అయిన మెసేజ్ ను చూస్తారు.

డిలీట్ అయిన మెసేజ్ లను థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా కూడా చూడవచ్చు.

గూగుల్ ప్లే స్టోర్ నుండి
👇
గెట్ డిలీటెడ్ మెసేజస్ యాప్ ని ఇన్స్టాలేషన్ చేయండి.

Also Read: కార్డ్ పోయిందా ? ఉచితంగా ఇలా కొత్తది పొందండి

●యాప్ కి కొన్ని అనుమతులు ఇవ్వండి.
●వాట్స్ అప్ లో మెసేజ్ డిలీట్ అయినప్పుడల్లా
మీరు ఈ యాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ని చెక్ చేసుకోవచ్చు.
●యాప్ బాక్గ్రౌండ్ రన్ అవ్వాలంటే మీ అనుమతి అవసరం.
●ఇది కాకుండా అప్ నోటిఫికెషన్స్ లను నిల్వ కోసం అనుమతి ని కూడా అడుగుతుంది.
●ఈ థర్డ్ పార్టీ యాప్ ద్వారా మీ ఫోన్ నోటిఫికెషన్స్ పానల్ నుండి ఏదైన మెసేజ్ పంపిన వారి మెసేజ్ చదవడానికి వీలుంది.
●మనం మెసేజ్ చూడాలి అంటే నోటిఫికెషన్స్ కోసం అనుమతి ఇవ్వాలి. ఎవరి చాట్ లో అయితే డిలీట్ చేసిన మెసేజ్ లను చూడలేమో , వాటిని ” గెట్ డీలిటెడ్ మెసేజెస్ ” యాప్ ద్వారా చూడవచ్చు.

మరొక విధంగా

మరొక విధంగా థర్డ్ పార్టీ యాప్ నుండి డిలీట్ చేసిన మెసేజ్ లను చూడవచ్చు. అదెలాగంటే ..

గూగుల్ ప్లే స్టోర్
👇
వాట్’స్ రిమూవ్డ్ +అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి
👇
తర్వాత డౌన్లోడ్ చేసేముందు ఫోన్ వైఫై నెట్వర్క్ కనెక్ట్ చేయాలి
👇
ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి నిభందనలు , షరతులు అంగీకరించాలి.
👇
ఈ యాప్ వర్క్ అవ్వడానికి నోటిఫికెషన్స్ అనుమతివ్వాలి.

● మీరు అంగీకరిస్తే అవును ఎంపికపై క్లిక్ చేయండి.
● తొలగించబడిన వాట్’s అప్ మెసేజ్ లను చదవడానికి వాట్’స్ అప్ ఎంపిక ను టోగుల్ చేసి , ఆపై కొనసాగించండి.
● వాట్స్ అప్ రిమూవ్డ్ + ఫైల్ లను సేవ్ చేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతుంది.
●ఆ ఎంపికపై క్లి చేయండి.
● తర్వాత మిమ్మల్ని ఒక పేజీ కి తీసుకెళ్తుంది, అది తొలగించబడిన అన్ని వాట్స్ అప్ సందేశాలను చూపుతుంది.
●స్క్రీన్ పై భాగంలో ఉన్న డిటెక్టేడ్ ఆప్షన్ పక్కన ఉన్న వాట్స్ అప్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
● ఈ సెట్టింగ్స్ ప్రారంభించిన తర్వాత మీరు తొలగించబడిన అన్ని వాట్స్ అప్ సందేశాలను చదవగలరు.
● తొలగించబడిన సందేశాలు వాట్స్ రిమూవ్డ్ +యాప్ వాట్స్ అప్ ఎంపికలో కనిపిస్తాయి.

పైన పేర్కొన్న పద్ధతుల ద్వారా ఎవరైనా వాట్సాప్‌లో తొలగించిన సందేశాలను తిరిగి పొందవచ్చని సాంకేతిక నిపుణులు తెలిపారు
Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *