Natural Tips To Delay Periods: పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేసే ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా ?
Natural Tips To Delay Periods: పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేసే ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా ? చాలామంది పండుగలు , పెళ్లిళ్లు ఇలా కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ ని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుందట. ఇందుకోసం చాల మంది మందులు వాడుతూ ఉంటారు. ఇలా ముందులు వాడి ఆరోగ్యం పాడు చేసుకోవడం కన్నా ఇంట్లోనే దొరికే సహజ సిద్దమైన ఆహార పధార్ధాలతో తయారు చేసుకుని పీరియడ్స్ పోస్ట్ పోన్ చేస్కోవచ్చు. ఇలా పీరియడ్స్ ని వాయిదా వేసే…