30 ఏళ్ళు పైబడిన మహిళలు బలంగా ఉండాలంటే ఈ ఆహరం తినాలి
Women Health Tips: 30 ఏళ్ళు పైబడిన మహిళలు బలంగా ఉండాలంటే ఈ ఆహరం తినాలి ఆరోగ్యమే మహా భాగ్యము అన్నారు పెద్దలు. మహిళలు చాలా వరకు మానసికంగా బలంగానే ఉంటారు. శారీరకంగా బలంగా ఉండే మహిళలు చాల తక్కువ. ముఖ్యంగా నేటి కాలంలో మహిళలు అయితే చాల సున్నితంగా ఉంటారు. మహిళల లకు కాలం గడిచే కొద్దీ ఎముకలు చాల తొందరగా బలహీనం అవుతాయి. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకుంటే…