AP DSC Notification 2024 – మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది
రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 సంవత్సరానికి గాను మెగా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డ్శ్ఛ్) నివేదికను అనగా AP DSC Notification 2024 ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులు అంతా సంతోషంగా ఉన్నారు. ఈ కీలకమైన రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ, మేము ఖాళీలు, వయోపరిమితి, దరఖాస్తు…