Central Cabinet Ministers List 2024
మోడీ 3 .o ప్రభుత్వం తొలి నిర్ణయం
భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశంలోని 9 కోట్ల మందికి పైగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 17 వ విడతగా 20,000/ కోట్లు విడుదల చేసింది. మోదీ గారు తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై సంతకం చేయడం జరిగింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశం లో కొత్తగా 3 కోట్లు ఇళ్ల నిర్మాణానికి ఆర్ధిక సాయం అందించాలని కేంద్ర మంత్రి వర్గాలు నిర్ణయించాయి.దీనికి గాను భాద్యతలు చేపట్టిన తొలి రోజే మంత్రి వర్గ సమావేశం నిర్వహించి ఈ సమావేశం లో దేశం లోని గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో అర్హులైన అందరికి ఆర్ధిక సాయం అందించాలని కేంద్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.
నరేంద్ర మోడీ 3.0 మంత్రుల శాఖలు:
అమిత్ షా |
కేంద్ర హోంశాఖ, |
నితిన్ గడ్కరీ | రోడ్డు రవాణా శాఖ, |
రాజ్‌నాథ్ | రక్షణశాఖ, |
నిర్మలాసీతారామన్ | ఆర్థికశాఖ, |
జయశంకర్ | విదేశాంగ శాఖ, |
మనోహర్‌లాల్ కట్టర్ | గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, |
హర్దీప్‌సింగ్ పూరి | పెట్రోలియం, |
అశ్విని వైష్ణవ్ | రైల్వే, సమాచార, ప్రసారశాఖ, |
పీయూష్ గోయల్ | వాణిజ్యం, |
ధర్మేంద్ర ప్రధాన్ | విద్యాశాఖ |
జేపీ నడ్డా | వైద్యం, |
భూపేంద్రయాదవ్ | పర్యావరణం, |
మన్‌సుఖ్ మాండవీయ | కార్మికశాఖ, క్రీడలు, |
రామ్మోహన్‌నాయుడు | పౌర విమానయాన శాఖ, |
కిరణ్ రిజిజు | పార్లమెంట్ వ్యవహారాలు, |
జితిన్ రామ్ మాంఝీ | చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, |
గజేంద్రసింగ్ షెకావత్ | టూరిజం, సాంస్కృతిక శాఖ, |
శ్రీపాదనాయక్ | విద్యుత్ శాఖ |
సీఆర్ పాటిల్ | జలశక్తి, |
చిరాగ్ పాశ్వన్ | క్రీడలు, |
శర్బానంద సోనోవాల్ | ఓడరేవులు, షిప్పింగ్, |
అన్నపూర్ణాదేవి | మహిళా శిశు సంక్షేమం, |
శివరాజ్‌సింగ్ చౌహాన్ | వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, |
శోభ కరంద్లాజే | చిన్న, మధ్య తరహా పరిశ్రల సహాయ మంత్రి, |
రావ్ ఇంద్రజిత్ సింగ్ | సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ సహాయ మంత్రి |
జ్యోతిరాదిత్య సింధియా | టెలికాం శాఖ, |
ప్రహ్లాద్ జోషి | ఆహారం, వినియోగదారుల సేవలు, |
కుమారస్వామి | ఉక్కు, భారీ పరిశ్రమలు, |
సురేష్ గోపి | టూరిజం శాఖ సహాయమంత్రి, |
రావ్ ఇంద్రజిత్ సింగ్ | సాంస్కృతికశాఖ, పర్యాటక శాఖ సహాయమంత్రి |
Also Read: TDP JSP Alliance Manifesto – కూటమి మేనిఫెస్టో ముఖ్య పథకాలు
Advertisements