IBPS Recruitment 2024 – ఆంధ్ర బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలు, డిగ్రీ అర్హతతో, వెంటనే అప్లయ్ చేసుకోండి…
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక శుభవార్త. ప్రభుత్వ సంస్థ రూరల్ లో ఆంధ్ర మరియు ఇతర బ్యాంకు లలో 9000 ఉద్యోగాలు
భర్తీ చేయబడ్డాయి. వీటిలో భారీగా ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. ఈ IBPS Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించిన అప్లై ప్రాసెస్ , జీతం , వయస్సు ఇలాంటి పూర్తి సమాచారము ఈ ఆర్టికల్ నందు అందుబాటులో ఉంది. అదెలాగో చూద్దాం.
IBPS Notification 2024
ఈ రిక్రూట్మెంట్ నందు ఐబీపీస్ లో మనకు ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేయుటకు నోటిఫికెషన్స్ ను విడుదల చేసి ఈ పోస్ట్ లకు భర్తీ చేస్తున్నారు.
IBPS Vacancy 2024 – పోస్ట్ ల వివరాలు
ఈ నోటిఫికెషన్స్ నందు 9000+ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయబడుతున్నాయి. అది నోటిఫికెషన్స్ పోస్ట్ ల ద్వారా అఫీషియల్ చూడవచ్చు.
విద్యార్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం డిగ్రీ అర్హత ఉంటె ఈ ఉద్యోగాలకు ధరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ ఉంటె అర్హులు అయి ఉంటామ్. పూర్తి విద్యార్హత నోటిఫికెషన్ పోస్ట్ నందు చూడవచ్చు.
Age Limit – వయస్సు
● ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాలు
వయస్సు కలిగిన అందరు అర్హులే.
● ఎస్సి , ఎస్టి వారికీ 5 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
●OBC వారికీ 3 సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంటుంది.
చేయవలసిన పని
ఈ IBPS రిక్రూట్మెంట్ 2024 ఉద్యోగం ఒకవేళ మనకి వస్తే ఇందులో వివిధ రకాల ఉద్యోగాలకు వివిధ పనులు మనం చేయవలసి ఉంటుంది. పూర్తి వివరాలు నోటిఫికెషన్స్ నందు చూడగలరు.
జీతం
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే 40,000 జీతం చెల్లించడం జరుగుతుంది. కావున భారీగా జీతం ఉన్న ఉద్యోగాలు వదులుకోకండి.
IBPS Recruitment 2024 Apply Online – అప్లై చేయు విధానం
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్ లో మీ అప్లికేషన్ 07జూన్ నుండి జూన్ 27 2024 లోపల దరఖాస్తు చేసుకోవాలంటే నోటిఫికెషన్స్ పిడిఎఫ్ క్రింద ఇచ్చాము.
దరఖాస్తు రుసుము
ఈ IBPS రిక్రూట్మెంట్ 2024 ఉద్యోగాలకు క్రింద విధంగా ఫీజు ఉన్నది.
●ఎస్సి ,ఎస్టి , PWD అభ్యర్థులకు 175 / ఫీజు.
●జనరల్ అభ్యర్థులకు 850/ ఫీజు.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి సమయం 27జూన్ వరకు మాత్రమే ఉంది, వెంటనే అప్లై చేసుకోండి.
ప్రక్రియకు ప్రారంభ తేదీ: జూన్ 7, 2024
ప్రక్రియకు చివరి తేదీ: జూన్ 27, 2024
ప్రిలిమినరీ పరీక్ష : ఆగస్టు 3, 4, 10, 17,18
మెయిన్ పరీక్ష తేదీ: 29.09.2024, 06.10.2024
IBPS Recruitment 2024 Syllabus PDF – సిలబస్
ఈ IBPS రిక్రూట్మెంట్ 2024 ఉద్యోగాలకు పరీక్ష ఉంది , కావున పూర్తి సిలబస్ నోటిఫికెషన్స్ పిడిఎఫ్ నందు పొందగలరు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వడం జరిగినది. దీని ద్వారా ఆన్లైన్ లో వెంటనే దరఖాస్తు చేసుకోండి.
Apply Here: అప్లై లింక్