Aadabidda Nidhi Scheme – ప్రతీ మహిళకూ నెలకు రూ.1,500, ఇవి రెడీ చేసుకోండి!
Aadabidda Nidhi Scheme – ప్రతీ మహిళకూ నెలకు రూ.1,500, ఇవి రెడీ చేసుకోండి! ఆడబిడ్డ నిధి పథకం 2024: ఎన్‌డీఏ కూటమి (TDP – JSP) ప్రకటించిన పథకం – అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వివరాలు ఆడబిడ్డ నిధి పథకం 2024, టీడీపీ (తెలుగు దేశం పార్టీ) ఎన్‌డీఏ (నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) కూటమి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన ఒక ముఖ్యమైన పథకం. ఈ పథకం ద్వారా మాతృసేవను గుర్తించి, మహిళలకు ఆర్థిక సహాయం అందించడం…