ప్రేగుల్లో నుండి శబ్దాలు వస్తున్నాయా ? ఎందుకిలా ?
Abdominal Sounds:ప్రేగుల్లో నుండి శబ్దాలు వస్తున్నాయా ? ఎందుకిలా ? కొన్నిసార్లు మనకు ప్రేగుల్లో శబ్దాలు వినిపిస్తుంటాయి. దీనితో ఆందోళనకు గురవుతూ ఉంతాము. అయితే ఇలా ఎందుకు జరుగుతున్నది అని చాల మందికి అంతు చిక్కని ప్రశ్న. కడుపు లోని శబ్దాలు ప్రేగులు కదలిక ల ద్వారా ఆహారాన్ని నెట్టడం ద్వారా ఏర్పడతాయి. దీని తో మనం మనకి ఏమిజరిగింది అని కంగారు పడుతూ ఉంటాము. అందుకే ఈ శబ్దాల కి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము….