ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024, 44228 ఖాళీలు, చివరి తేదీ: ఆగస్టు 5, indiapostgdsonline.gov.in లో దరఖాస్తు చేసుకోండి.
GDS Postal Jobs 2024 Notification is out. భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ 2024 సంవత్సరానికి గాను గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 44,282 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి ఆధారంగా ఉద్యోగాల కోసం చూస్తున్న విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం. ఈ జాబ్స్ కోసం 10వ తరగతి మార్కుల ఆధారంగా…