వాట్స్అప్ లో డిలీట్ అయిన మెసేజ్ లు చూడాలనుకుంటున్నారా ? అయితే ఇలా చేయండి
How to see deleted messages in whatsapp: వాట్స్అప్ లో డిలీట్ అయిన మెసేజ్ లు చూడాలనుకుంటున్నారా ? సాధారణంగా కొంతమంది మెసేజ్ పెట్టి డిలీట్ చేస్తూ ఉంటారు. ఆ మెసేజ్ ఏం పెట్టి డిలీట్ చేసారా అని మనం తెగ గాబరా పడిపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం కొన్ని సెట్టింగ్స్ ఇంకా థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. డిలీట్ అయినా మెసేజ్ లను ఇలా…