Chicken side effects: చికెన్ రెగ్యులర్ గా తింటున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త!
Chicken side effects: అయినా ఈ రోజుల్లో చికెన్ లేకుండా తినేవాళ్లు ఉన్నారా ! చెప్పండి. చికెన్ తో ఏ టైప్ కర్రీ చేసినా కూడా మంచిగా లాగించేవాళ్లు చాల మంది ఉన్నారు. చికెన్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి మేలు చేస్తుంది. చికెన్ లో బ్రెస్ట్ పుష్కలం గ ఉంటుంది. ఇది కండరాల పెరుగుదల , రిపేర్ చేయడానికి, బలం పెరగడానికి సహాయపడుతుంది. అలా అని చికెన్ ని రెగ్యులర్ గ తినడం మంచిది…