Mineral Water Side Effects – రోజు మినరల్ వాటర్ తాగుతున్నారా ? అయితే కష్టమే !
Mineral Water Side Effects – మినరల్ వాటర్ తాగుతున్నారా ? అయితే కష్టమే ! సాధారణంగా మినరల్ వాటర్ తాగడం ప్రమాద రహితమే. కానీ వీటి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు చాల ఉన్నాయి. వీటిలో మినరల్స్ సరిగా ఉండనందున దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే మినరల్ వాటర్ కి బదులు మామూలు వాటర్ ఏ తీసుకుంటే మంచిది అని నిపుణులు అంటున్నారు. అసలు మినరల్…