Linkedin: ఉద్యోగ శోధనలో ఉద్యోగార్థులకు తోడుగా లింక్డ్ ఇన్ లో కొత్త టూల్స్
Linkedin New AI Tools – ఉద్యోగార్థులకు తోడుగా లింక్డ్ ఇన్ లో కొత్త టూల్స్ డిగ్రీ లు ,పీజీ లు పూర్తి చేసిన ఉద్యోగార్ధులకు ఎక్కువగా ఆధారపడే ప్లాట్ ఫార్మ్ లింక్డ్ఇన్ . జాబ్ సెర్చింగ్ లో యూజర్లకు ఉపయోగపడేలా లింక్డ్ ఇన్ కొత్త AI( ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) ని ఫీచర్ల ను అందుబాటులో కి తెచ్చింది. లింక్డ్ ఇన్ లో కావాల్సిన జాబ్ పోస్టింగ్స్ ను వెతకడం కోసం ఇప్పటి వరకు వివిధ రకాల…