AP AIIMS Notification 2024 – మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు
AP AIIMS Notification 2024 – మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు, 70 పోస్ట్ లతో నోటిఫికెషన్ విడుదల అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మంగళగిరి సీనియర్ రెసిడెంట్స్ మరియు సీనియర్ డెమోన్స్ట్రేటర్స్ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ద్వారా దరఖాస్తులను విడుదల చేసింది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మంగళగిరి లో ఉన్న అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 70సీనియర్ రెసిడెంట్స్ పోస్టులతో నోటిఫికెషన్స్…