NTR Bharosa Pensions Scheme Details – ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ … అన్ని పెన్షన్ల నగదు పెంపు
NTR Bharosa Pensions Scheme Details: ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ … అన్ని పెన్షన్ల నగదు పెంపు సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు ముందు ఇచ్చ్చిన హామీ ని నెరవేరుస్తూ ప్రస్తుతమున్న వైఎస్సార్ పెన్షన్ కానుక ను ” ఇకపై ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం గ మార్చడం జరిగింది. ఈ పెన్షన్ పథకానికి సంబంధించి వైఎస్సార్ పేరును తొలగిస్తూ ఆంద్రప్రదేశ్ లోని వివిధ వర్గాల లబ్ధిదారులకు సామజిక భద్రత…