Paris Olympics 2024 – Check Indian Players, ఈ మెగా ఈవెంట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి
Paris Olympics 2024 – Check Indian Players, Important Dates, Schedule etc. 2024 పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా క్రీడా ప్రియులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్. ఈ ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్ట్ 11 వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతుంది. ఈ మెగా ఈవెంట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. Paris Olympics 2024 Important updates – ముఖ్యమైన విషయాలు – తేదీలు:…