Rice For Breakfast – ఉదయాన్నే అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
Rice For Breakfast: ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ బదులు అన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఉదయాన్నే అన్నం తినడం వల్ల ఎంత గట్టిగా ఎంత పుష్టిగా ఉంటారో మన ముందు మరియు ఆ ముందు తరం వాళ్ళని చూసి చెప్పవచ్చు. ఆ రోజుల్లో టిఫిన్ అనే పదానికి చోటే లేదు. అలా తిని పనిచేయగలిగారే కాబట్టే వాళ్ళ వందల ఏళ్లు బ్రతికిన చరిత్రను మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. మనం కూడా ఈ ప్రయోజనాలు ఏంటో…