SEBI Grade A Notification 2024 – 97 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

SEBI Grade A Notification 2024 SEBI తాజా ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ SEBI Grade A Notification 2024 ద్వారా 97 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముంబైలోని స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) ఒక ముఖ్యమైన ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ వివిధ విభాగాల్లో మొత్తం 97 గ్రేడ్ ఏ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన…

Read More