Using Phone Before Bed – నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా?
నిద్ర కు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా ? పడుకునే ఫోన్ చూడకుండా ఉండట మంచిది. ఇది అనేక ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. ఫోన్ ఆరోగ్యానికి హానికరం. కానీ ప్రజలు ఈరోజు ల్లో ప్రజలు ఫోన్ లేకుండా జీవించలేనంతగా పెరిగిపోయింది. కాబట్టి స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లు జాగ్రత్తలు ఖఛ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇలా వాడటం వలన అనేక అనర్ధాలు తలెత్తుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫోన్ అతిగా వాడటం వలన వచ్చే సమస్యలు చర్మ వ్యాధులు నిద్రకు…