TDP JSP Manifesto – కూటమి మేనిఫెస్టో ముఖ్య పథకాలు
TDP JSP Alliance Manifesto – కూటమి మేనిఫెస్టో ముఖ్య పథకాలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో కొత్తగా కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభత్వం అమలు చేయనున్న పథకాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రొత్త గ ఏర్పాటు అయ్యే ప్రభత్వం అమలు చేసే ముఖ్య పథకాలు ఏంటో చూసేద్దాం. కొన్ని కీలక పథకాలు ఇవే ●సచివాలయం , వాలంటీర్ వ్యవస్థను కొనసాగింపు ●వాలంటీర్ లకు గౌరవ వేతనం 10,000/ రూపాయలు ●మహిళ లకు వడ్డీ లేని…