విటమిన్ డి తక్కువగా ఉంటే వచ్చే సమస్యలు… అస్సలు లైట్ తీసుకోవద్దు..
విటమిన్ డి తక్కువగా ఉంటే వచ్చే సమస్యలు… అస్సలు లైట్ తీసుకోవద్దు.. సూర్యకాంతి ద్వారా మన శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. ఈ మధ్య కాలంలో విటమిన్ డి లోపం ఉండటం సర్వ సాధారణం. ఇది కాకుండా కొన్ని ఆహారాలు , సప్లిమెంట్లు కూడా మన శరీరానికి విటమిన్ డి అందించడం లో సహాయపడతాయి. విటమిన్ డి లో సహజంగా దొరికే ఆహర పదార్దములు ఏమిటో వాటిని ఎలా తీసుకోవాలో , ఏంచెయ్యాలో తెలుసుకుందాం. విటమిన్ డి…