Whatsapp Call Record వాట్స్ అప్ కాల్స్ రికార్డ్ చేయడం ఎలా ?
Whatsapp Call Record – వాట్స్ అప్ కాల్స్ రికార్డ్ చేయడం ఎలా ? ప్రస్తుతం ఉన్న డిజిటల్ కాలంలో వాట్స్ అప్ గురించి తెలియని వారు ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చిన్న నుండి పెద్ద వరకు అందరూ వాట్స్ అప్ లోని అన్ని ఫీచర్ల గురించి అప్డేట్ లోనే ఉంటున్నారు. కానీ వాట్స్ అప్ లో కాల్ రికార్డింగ్ ఎలా చేయాలో నూటికి తొంభై శాతం మందికి తెలియదు.దీనికి సంబంధించిన కొన్ని…