LPG Gas Booking వాట్స్ అప్ ద్వారా గ్యాస్ బుకింగ్ ఎలాగో చూద్దాం !
LPG Gas Booking through Whatsapp: వాట్స్ అప్ ద్వారా గ్యాస్ బుకింగ్.. ఎలాగో చూద్దాం ! ఈ మధ్య కాలంలో చమురు కంపెనీలు ఒక కొత్త పద్దతిని తీసుకువచ్చాయి. అదేంటంటే ఇకపై గ్యాస్ సిలిండర్లు వాట్స్ అప్ ద్వారా కూడా బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించాయి. ఇలా ప్రవేశ పెట్టిన కొత్త పద్దతి ద్వారా నేరుగా సదరు కంపెనీ వాట్స్ అప్ నెంబర్ కు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తో ఒక మెసేజ్ పెట్టి చాల…