Genpact Process Associate jobs – Any Degree, Full Time Work From Home Jobs, తెలుగు మాట్లాడే వారు దరఖాస్తు చేసుకోండి
Genpact Process Associate jobs – జెన్‌ప్యాక్ట్ కంపెనీ ప్రాసెస్ అసోసియేట్ జాబ్స్ – తెలుగు మాట్లాడే వారు దరఖాస్తు చేసుకోండి. Genpact Process Associate jobs Details: జెన్‌ప్యాక్ట్ కంపెనీ ప్రాసెస్ అసోసియేట్ ఉద్యోగాలను అందిస్తుంది, ఇందులో వర్క్ ఫ్రం హోమ్ అనుభవం ఉంటుంది. ఈ ఉద్యోగం కోసం నెలకు రూ. 29,000 జీతం పొందవచ్చు. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగానికి ఎంపిక చేయబడతారు. అర్హతలు – ఏదైనా డిగ్రీ: బీఏ, బీకామ్, బీఎస్సీ,…