TDP JSP Manifesto – కూటమి మేనిఫెస్టో ముఖ్య పథకాలు

tdp jsp manifesto

TDP JSP Alliance Manifesto – కూటమి మేనిఫెస్టో ముఖ్య పథకాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో కొత్తగా కొలువు తీరిన టీడీపీ కూటమి ప్రభత్వం అమలు చేయనున్న పథకాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. క్రొత్త గ ఏర్పాటు అయ్యే ప్రభత్వం అమలు చేసే ముఖ్య పథకాలు ఏంటో చూసేద్దాం.

కొన్ని కీలక పథకాలు ఇవే

●సచివాలయం , వాలంటీర్ వ్యవస్థను కొనసాగింపు
●వాలంటీర్ లకు గౌరవ వేతనం 10,000/ రూపాయలు
●మహిళ లకు వడ్డీ లేని రుణాలు
●18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి ఉచిత బస్సు ప్రయాణం
●బీసీ లకు 50 ఏళ్లకే పెన్షన్
●యువత కు 20 లక్షల ఉద్యోగాలు
●ఫించన్ 4 వేల రూపాయలకు పెంపు
●నిరుద్యోగులకు నెల కు 3000 నిరుద్యోగ భృతి
●తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఏడాదికి ఒక్కో బిడ్డ కి 15,000 / వేలు
●ప్రతి రైతు కు ఏడాదికి 20,000 / వేలు సాయం
●పెట్రోల్ , డీజిల్ ధర లు నియంత్రణ
●ఉచిత ఇసుక
●చెత్త పన్ను రద్దు , ఇంటి పన్నుల సమీక్ష
●పేదలకు ఆకలి తీర్చే అన్నా కాంటీన్ లలో 5 రూపాయలకే భోజనం
●పర్యాటకం
●మౌలిక వసతుల కల్పన
●జర్నలిస్టు లకు ఉచిత నివాస స్థలం
●భూహక్కు చట్టం రద్దు
●దేవాలయాలు , బ్రాహ్మణుల సంక్షేమం
●పెళ్లి కానుక కింద 1 లక్ష ఆర్ధిక సాయం
●న్యాయ వాదులకు ఫండ్
● ప్రతి పేద వాడికి 2 సెంట్ల ఇళ్ల స్థలం
● పేదలందరికీ నాణ్య మైన మెటీరియల్ తో మంచి ఇళ్ల నిర్మాణం
● విద్యార్థులకు సంబంధించిన పథకాలు
●విదేశీ విద్యకు తోడ్పాటు
●మస్త్యకారు లకు ఆర్ధిక సాయం
●పండుగ కానుకలు మళ్ళీ వస్తాయి
●ఎస్సి ,ఎస్టీ ల సంక్షేమం
●కరెంట్ ఛార్జీలు పెరగవు
●ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్లు
●చంద్రన్న భీమా పథకం
●బీసీ రక్షణ చట్టం
●వైద్య, ఆరోగ్యం
● యువత సంక్షేమం
● పూర్ టు రిచ్ పేరుతో పేదవారిని సుసంపన్ను లను చేయడం
●చేనేత మగ్గాలు లేకుంటే 200 యూనిట్లు మగ్గం ఉంటే 500 యూనిట్లు ఉచిత కరెంటు

Download Here: 2024 ఉమ్మడి మేనిఫెస్టో

వీటితో పాటు ప్రత్యేక హోదా, పోలవరం , రాష్ట్ర అభివృద్ధి , పెట్టుబడుల ఆహ్వానం , కంపెనీల ఏర్పాటు. అమరావతి రాజధాని, వైజాగ్ ఆర్ధిక రాజధాని ఇలా మొదలైనవి ఉన్నాయి.

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *